హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

HNK: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని MP డాక్టర్ కడియం కావ్య సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఎంపీని హనుమకొండలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సన్నద్ధత, ఓటరు నమోదు ప్రక్రియపై చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదును వేగవంతం చేయాలని కోరారు.