MDK: పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. పట్టణంలోని 21వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. నేరాలు జరిగిన తర్వాత నిందితులను గుర్తించడమే కాకుండా, ముందస్తుగా నేరాలను అరికట్టడంలోనూ సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ


