NLG: ఇందిర బీమా పథకం దరఖాస్తు కేంద్రాలను స్థానిక MLA బత్తుల లక్ష్మారెడ్డి, RDO రమణారెడ్డితో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు తమ ఆధార్ కార్డు వివరాలతో గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని ఇందిరా బీమా ఇన్సూరెన్స్ పొందాలని కోరారు.
తెలంగాణ
బీమా కేంద్రాలను పరిశీలించిన MLA


