హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

MHBD: తొర్రూర్ మండలం చర్లపాలెం ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. సివిల్ కోర్టు న్యాయమూర్తి ధీరజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు రేపటి భారతీయ పౌరులని, భారతీయ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల HM ఏం. బుచ్చయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.