KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్‌ప్లాజా వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 19 గోవులను పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా అక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ
అక్రమంగా గోవుల తరలింపు!


