హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపుల రద్దుకు వినతిపత్రం

NLG: నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లిలో బెల్ట్ షాపులు మూసివేయాలని గ్రామానికి చెందిన యువజన నాయకుడు మర్రి దేవేందర్ యాదవ్, ఈరోజు సర్పంచ్ సిరబోయిన నవ్య నాగరాజు యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని మద్యానికి బానిసవుతున్న యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెల్ట్ షాపులను రద్దు చేయాలని కోరారు.