హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కలెక్టర్

WGL: నల్లబెల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను కలెక్టర్ డా,సత్య శారద సందర్శించారు. వసతులు, బోధన, భోజనం, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ.. ఎల్‌నినో పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చదువులో శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామ సర్పంచ్ జ్యోతి అధికారులు తదితరులు ఉన్నారు.