ప్రకాశం: కందుకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. 36వ వార్డు నుంచి ఘట్టమనేని సుబ్బారావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు హరిబాబు తన భార్యను 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
ఒకే ఇంట్లో రెండు పార్టీల పోటీ


