HYD: నగరంలో ఉద్యోగాల పేరుతో రూ.50.87 లక్షలు వసూలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ రవికిరణ్ అనే వ్యక్తి నలుగురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా


