కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కేరళకు చెందిన మూడో సంవత్సరం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బ్యాచ్లకు కేవలం రెండు లెక్చర్ గ్యాలరీలు, 400 మందికి ఆరే మరుగుదొడ్లు ఉన్నాయని, కనీస పారిశుధ్య వసతులు కరవయ్యాయని వాపోయారు.
తెలంగాణ
కనీస సౌకర్యాలు లేక వైద్య విద్యార్థుల ఆవేదన


