TPT: సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తొలుత నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 23న మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం


