VKB: దోమ మండలం తిమ్మాయిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి శనివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే


