MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో గుడ్ల శ్రీకాంత్ నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో రంగారెడ్డిగూడ సర్పంచ్ రేవతి ఆనంద్, గుండ్లపొట్లపల్లి సర్పంచ్ మాడమోని మాసయ్య, అగ్రహారం పొట్లపల్లి సర్పంచ్ ఆలోనిపల్లి అనిత సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవంలో సర్పంచులు


