ADB: తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి హత్నూర్ మండల కేంద్రంలో నూతన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి శనివారం విచ్చేసిన సందర్బంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ స్వాగతం పలికారు. ఆయన వెంట బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, బోథ్ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న ఉన్నారు.
తెలంగాణ
సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ అధికారులు


