హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు అమ్ముకోవద్దు: CM

GNTR: ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించి సేవాభావంతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో సీఎం శనివారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు డబ్బులకు ఆశపడి ఓటు అమ్ముకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇబ్బంది కలగకుండా రెండు రోజుల ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామని తెలిపారు.