CTR: వరుస నేరాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న ఓ వ్యక్తిపై PD యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఐరాల మండలం చంగనపల్లికి చెందిన రామకృష్ణ దాడులు, భూఆక్రమణలు, బెదిరింపులు, క్రిమినల్ చర్యలకు పాల్పడుతుండడంతో కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల సిఫారసు మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్


