హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

ADB: ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరి కార్యక్రమంలో ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. ఎలాంటి పైరవి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుడికి నేరుగా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.