హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని 19వ వార్డుకు చెందిన పైయ్యావుల ప్రకాష్ కుమారుడికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును శనివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు, 19వ వార్డు ఇంఛార్జ్ అజీజ్ పాషా పాల్గొని చెక్కును అందజేసినట్లు తెలియజేశారు.