SRD: నవాబుపేట సర్పంచ్ ఎరుకలి బుచ్చయ్యతో పాటు వార్డు సభ్యులు మల్లేశం, శైలజ, ఆంజనేయులు, శివశంకర్, నరేందర్ బీజేపీలో చేరారు. ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు రాధమల్లేష్ గౌడ్ సమక్షంలో మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ బుచ్చయ్య తెలిపారు.
తెలంగాణ
సర్పంచ్, వార్డు సభ్యులు బీజేపీలో చేరిక


