హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్త మార్కండేయ సమితి సేవలు అభినందనీయం

JGL: గత 15 ఏళ్లుగా నిరుపేదలకు అండగా నిలుస్తున్న శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి సేవలు అభినందనీయమని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. రాయికల్‌కు చెందిన నిరుపేద యువతి వివాహానికి సమితి ఆధ్వర్యంలో రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. జగదీశ్వర్ కుమారుడు శశిధర్–లహరిక దంపతులు చీరను అందించారు.