NRPT: కృష్ణ మండలం గురజాల్, హిందూపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబాలకు వాకిటి వారి కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన వాకిటి లలిత


