హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నియామకం

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఎదురుగండ్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి మహేందర్‌ను లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.