NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అయ్యప్ప స్వాములు నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల ఆశీస్సులు పొందారు. మణికంఠుడి నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందం కలిగిందని తెలిపారు. అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
అయ్యప్ప స్వాముల పూజలో ఎమ్మెల్యే వంశీకృష్ణ


