హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్ప్రవర్తన అలవర్చుకోవాలన్న జడ్జి

KRNL: బి.క్యాంపులోని బాలుర పరిశీలన గృహంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) పి.వాసు పిల్లలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.