హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజ్ఞాన్'కు పుస్తకాలు విరాళంగా ఇవ్వండి

SRD: కంది ఐఐటీ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజ్ఞాన్ – వన్ మిలియన్ బుక్స్ ప్రాజెక్ట్'కు పుస్తకాలు విరాళంగా అందించాలని వ్యక్తులు, సంస్థలు, పూర్వ విద్యార్థులు, పరిశోధకులకు పిలుపునిచ్చారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం, మానవీయ శాస్త్రాలకు చెందిన పది లక్షల పుస్తకాలను సేకరించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.