TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ ముని చెంగల్ రాయులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి బఘేల్


