పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సవాళ్లకు ఎదురెళ్లి ప్రతిసవాల్ విసిరే ధైర్యమే మన అసలైన సామర్థ్యాన్ని నిర్వచిస్తుందని ఆయన పేర్కొన్నారు. సవాళ్ల గురించి చాలామంది తనను అడుగుతుంటారని చెప్పారు. 'సవాల్‌కు ప్రతిసవాల్ విసరకుండా ఉండలేకపోవడం నా స్వభావంలోనే ఉంది' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
వార్తలు
బెంగాల్ గడ్డపై మోదీ పవర్‌ఫుల్ డైలాగ్


