హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళలకు రక్షణ కల్పించడమే షీ టీమ్ కర్తవ్యం

MNCL: ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడమే షీ టీమ్ కర్తవ్యమని ఎస్సై ఉషారాణి అన్నారు. శనివారం మంచిర్యాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినిలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే 6303923700 నంబర్‌ను సంప్రదించాలని, అత్యవసర సమయంలో డయల్ 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.