BHNG: మల్యాల గ్రామపంచాయతీలో ఆదివారం రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్‌లైన్ ప్రక్రియను మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎం. సుదర్శన్, సర్పంచ్ డి. రామదేవి, కార్యదర్శి శ్రీనివాస్ పరిశీలించారు. పథకం అమలుతీరును సమీక్షించారు. రేషన్ కార్డు కలిగి 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా ఆన్‌లైన్ ప్రక్రియ పరిశీలన


