హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రఘు ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

VSP: భవిష్యత్తులో ఫార్మసిస్టులుగా ఎదగబోయే విద్యార్థులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని రఘు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పాండా పిలుపు నిచ్చారు. 65వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల భాగంగా ఔషధాల వాడకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం విశాఖలో రఘు ఫార్మసి కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.