CTR: పుంగనూరు కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను విచారించి, ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమూర్తి పరిష్ కుమార్ కేసులను పరిష్కరిస్తున్నారు. AP స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ప్రత్యేక లోక్ అదాలత్


