NTR: కంచికచర్ల మండలం వైస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన నాయిని త్రివేణి, జనసేన పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్‌తో కలిసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభానును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయభాను, త్రివేణిని ఘనంగా సన్మానించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయభానును కలిసిన వైస్ ఎంపీపీ త్రివేణి


