CTR: జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు వెదురు కుప్పం జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థిని గౌతమి ఎంపికైందని హెచ్ఎం శివశంకరయ్య తెలియజేశారు. ఈనెల 24 నుంచి 28 వరకు పంజాబ్ రాష్ట్రంలో భటీండాలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలలో ఏపీ జట్టు తరఫున ఆమె పాల్గొంటుందని వివరించారు. విద్యార్థినిని పాఠశాల బృందం అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


