చలికాలంలో గాలిలో తేమ తగ్గడం వల్ల పెదవులు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. వీటిని నివారించడానికి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగండి. పెదవులను నాలుకతో తడపడం మానేయండి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె, నెయ్యి లేదా లిప్ బామ్ రాయండి. వారానికి ఒకసారి తేనె, చక్కెరతో సున్నితంగా స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగి పెదవులు మృదువుగా మారతాయి.
ఆరోగ్యం
చలికాలంలో పెదవులు పొడిబారుతున్నాయా..?


