జాతి నిర్మాణంలో పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశ అంతరిక్ష కార్యక్రమాల్లోనూ అక్కడి విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. భారత సాఫ్ట్‌వేర్ సంస్థల్లోనూ వారు కీలక భూమిక పోషించారన్న మోదీ, ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల అనుభవం భారత అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోందన్నారు.
వార్తలు
'అంతరిక్షం నుంచి సాఫ్ట్‌వేర్ వరకు'.. మోదీ ప్రశంసలు


