పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో దీపావళి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారని మోదీ గుర్తుచేశారు. అక్కడి జ్ఞాపకాలు మనందరితో ఎప్పటికీ ఉంటాయన్నారు. సరికొత్త ఆలోచనలకు పుట్టినిల్లుగా, కీలక ఆవిష్కరణల నిలయంగా ఐఐటీ ఖరగ్‌పూర్ నిలుస్తోందని ప్రధాని కొనియాడారు.
వార్తలు
‘ఐఐటీ ఖరగ్‌పూర్‌లో దీపావళి ఎంతో ప్రత్యేకం’


