హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వేలంకలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

KKD: గ్రామ పంచాయతీ ఎన్నికల ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కిర్లంపూడి (M) వేలంకలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఐ పిలుపునిచ్చారు.