కోనసీమ: కొత్తపేట పంచాయతీ ఎన్నికల్లో NDA కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యల్లమెల్లి సందీప్ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. బోడిపాలెం వంతెన వద్ద నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవ ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొత్తపేటలో జోరుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం


