పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఐఐటీ క్యాంపస్‌కు చేరుకున్న ఆయన, అక్కడ నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లతో ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రధాని రాకతో ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.
వార్తలు
ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మోదీ


