ప్రకాశం: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ (2026-27), సప్లిమెంటరీ (2023-24, 2024-25, 2025-26) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు పరీక్షల విభాగం తెలిపింది. రూ.100 అపరాధ రుసుముతో డిసెంబర్ 1 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు


