ATP: జిల్లా రాజకీయాలపై మాజీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రాయదుర్గంకు చిలకం స్వరూప రెడ్డి, కళ్యాణదుర్గానికి కృష్ణమూర్తి యాదవ్, ఉరవకొండకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని నియమించనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాపై జగన్ ఫోకస్.. ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై చర్చ!


