NTR: జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ‘ఎక్స్ప్లోరర్’గా గుర్తించిన ఈ పులి ప్రస్తుతం తిరువూరు అటవీ ప్రాంతంలోకి చేరినట్లు అధికారులు గుర్తించారు. ఏ.కొండూరు మండలం మీదుగా శనివారం తెల్లవారుజామున చిక్కుళ్లగూడెం-జి.కొత్తూరు అడవుల్లోకి పులి ప్రవేశించింది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని ఆర్డీవో ఏ.కుమార్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు అడవుల్లో పెద్దపులి కలకలం


