జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 137 పంచాయతీలు, 1,332 వార్డులకు ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించారు. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన, ప్రమాణ స్వీకారం, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
137 పంచాయతీలు.. ఈ నెల 26న పోలింగ్


