KRNL: ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. పెండింగ్, ప్రీ-లిటిగేషన్ కేసుల పరిష్కారానికి 16 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి. వాసు, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. కక్షిదారులు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్యేక లోక్ అదాలత్


