హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలసపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KDP: కలసపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ద్విచక్ర వాహనం ఢీకొని కె. బాలమ్మ(65) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమెను 108వాహనంలో పోరుమామిళ్లకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై హనుమంతు తెలిపారు.