సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పరిటాల శ్రీరామ్ జడ్పీ ఛైర్మన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. తొలుత జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేరు రేసులో వినిపించినా, అనూహ్యంగా శ్రీరామ్‌ను తెరపైకి తెచ్చారు. తన నియోజకవర్గంలోని నల్లచెరువు నుంచి జడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించారు. కందికుంటకు పరిటాల కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఇందుకు దోహదపడింది.
ఆంధ్రప్రదేశ్
ఫలించిన కందికుంట మాస్టర్ ప్లాన్!


