PPM: సీతంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధరణి రైస్ కౌంటర్‌ను పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు ఆధారంగా ప్రజలకు సన్న బియ్యం విక్రయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 26 కిలోల సన్న బియ్యాన్ని రూ.1,300కే అందిస్తోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీతంపేటలో ధరణి రైస్ కౌంటర్ ప్రారంభం


