PLD: గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పిడుగురాళ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో నరసరావుపేటలోని ఆయన నివాసానికి తరలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెంకటరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు


