హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడ్ న్యూస్.. వచ్చే నెల 7 వరకు ఛాన్స్!

ATP: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. ఆరు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ (ఎక్సైజ్), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.