GNTR: తెనాలి మండలం బుర్రిపాలెంలో సర్పంచ్ అభ్యర్థి నల్లపు నీలాంబరంపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిపై హత్యాయత్నం కలకలం


